TS SET 2023 ఫలితాలు (TS SET 2023 Result) విడుదల, ఇలా ఫలితాలను చెక్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: December 07, 2023 10:11 AM

TS SET 2023 ఫలితాలు విడుదల తేదీ, పాస్ మార్క్స్ మరియు ఫలితాలు చెక్ చేసే విధానం ( TS SET 2023 Result & Pass Marks) ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
TS SET 2023 RESULTS

TS SET ఫలితం 2023 (TS SET 2023 Result) : తెలంగాణ స్టేట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET) పరీక్ష అక్టోబర్ నెలలో జరిగింది. పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అర్హత సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. TS SET 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు TS SET 2023 పరీక్ష ఫలితాలను చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ @telanganaset.orgని సందర్శించవచ్చు. TS SET 2023 ఫలితాల (TS SET Result 2023) PDFని డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ని తనిఖీ చేయండి. తెలంగాణ ప్రభుత్వం తరపున, ఉస్మానియా విశ్వవిద్యాలయం TS సెట్ పరీక్షకు అభ్యర్థుల అర్హతను నిర్ణయిస్తుంది.

తెలంగాణ సెట్ పరీక్ష అక్టోబర్ 28, 29, 30 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ telanganaset.org లో ఫలితాలను PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి: TS SET 2023 ఫలితాలు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET 2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ( TS SET 2023 Results Direct Link )

TS SET 2023 ఫలితాలను చెక్ చేయడానికి దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి .

TS SET 2023 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

TS SET 2023 ఫలితాల ముఖ్యాంశాలు ( TS SET 2023 Results Highlights)

TS SET 2023 ఫలితాల గురించిన ముఖ్యమైన అంశాల సమాచారం ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

ఈవెంట్

తేదీలు

TS SET 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ

30 జూలై 2023

TS సెట్ దరఖాస్తు ప్రారంభం

05 ఆగస్టు 2023

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పణ యొక్క చివరి తేదీ

24 సెప్టెంబర్ 2023 ( సవరించింది)

1500/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ

04 సెప్టెంబర్ 2023
2000/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ 09 సెప్టెంబర్ 2023
3000/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ 12 సెప్టెంబర్ 2023

TS SET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ

20 అక్టోబర్ 2023 నుండి

TS సెట్ 2023 పరీక్ష తేదీ

28, 29, 30 అక్టోబర్ 2023

TS SET 2023 ఫలితాల ప్రకటన

డిసెంబర్ 06, 2023

TS SET 2023 ఫలితాలను చెక్ చేయడం ఎలా? ( How to Check TS SET 2023 Results?)

TS SET 2023 ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వాలి.

  • ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ osmania.ac.in ఓపెన్ చేయండి.
  • 'TS SET 2023 Results ' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు మీ TS SET 2023 ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం మీ ఫలితాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS SET 2023 కటాఫ్ మార్కులు (TS SET 2023 Cutoff)

తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ 2023 కటాఫ్ మార్కులను కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు.

కేటగిరీ

కటాఫ్ మార్కులు

జనరల్ అభ్యర్థులు

40%

రిజర్వేషన్ అభ్యర్థులు

35%

TS SET 2023 కటాఫ్ ను నిర్ణయించే అంశాలు ( Factors affecting TS SET 2023 Cutoff)

TS SET 2023 కటాఫ్ ను నిర్ణయించడానికి పరిగణన లోనికి తీసుకునే అంశాల జాబితా ఈ క్రింద ఉంది.

  • అభ్యర్థుల కేటగిరీ
  • పరీక్ష క్లిష్టత స్థాయి
  • గత సంవత్సరాల కటాఫ్ ట్రెండ్స్
  • అభ్యర్థుల పర్ఫార్మెన్స్
  • ఖాళీల సంఖ్య
  • పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
ఇది కూడా చదవండి

TS SET 2023 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-set-results-and-cut-off-marks/
View All Questions

Related Questions

Government College of Education Narnaul mein arts wale students ki maximum fees kitne hai?

-SweetyUpdated on November 17, 2025 10:03 AM
  • 1 Answer
Sukriti Vajpayee, Content Team

Dear student,

Government College of Education, Narnaul, mein arts stream ki B.Ed course fee approximately Rs. 15,980 per year hai. First year mein aapko kuch additional charges bhi pay karne pad sakte hain jaise ki admission fee, security deposit, etc.

READ MORE...

Mujhe 10th ka roll nambar nikalna hai

-IVR LeadUpdated on November 14, 2025 11:46 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

The board will release the CBSE class 10 roll number in January 2026 for the examinations to be held from February 2026. However, if you need the roll number of the previous year, then you can get in touch with your school administration. 

READ MORE...

12th ka roll number kese dhundhe

-Roshni AhirwarUpdated on November 14, 2025 11:48 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

The class 12 roll number for the 2026 examinations will be released in January 2026; however, if you need the roll number of the previous year's examination, then you can get in touch with your school administration. 

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All