TS TET పేపర్ 2 టాపర్స్ జాబితా : అత్యధిక మార్కులు సాధించింది వీరే

Guttikonda Sai

Updated On: June 12, 2024 08:03 PM

TS TET ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి, తెలంగాణ TET 2024 పేపర్ 2 టాపర్ల జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
TS TET Paper 2 Toppers 2024

తెలంగాణ TET 2024 పేపర్ 2టాపర్లు : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు ఈరోజు అంటే జూన్ 12వ తేదీన విడుదల అయ్యాయి. TS TET లో పేపర్ 2అంటే 6వ తరగతి నుండి 8వ తరగతి టీచర్ల కోసం నిర్వహించే పేపర్.  TS TET లో టాపర్లుగా నిలిచిన అభ్యర్థులకు టీచర్ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  TS TET 2024 ఫలితాలతో పాటుగా టాపర్ల వివరాలను కూడా అధికారులు ఈరోజు విడుదల చేస్తారు. TS TET టాపర్ల జాబితా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

TSTET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (TSTET 2024 Exam Highlights)

TSTET 2024 ముఖ్యమైన ముఖ్యాంశాలు దిగువ టేబుల్లో పేర్కొనబడ్డాయి:

పరీక్ష పేరు

TSTET (తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష)

కండక్టింగ్ బాడీ

పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం

పరీక్ష మోడ్

ఆఫ్‌లైన్

మొత్తం మార్కులు

పేపర్-2: 150 మార్కులు

మొత్తం ప్రశ్నలు

ప్రతి పేపర్‌లో 150 MCQలు

మార్కింగ్ స్కీం

ప్రతి సరైన సమాధానానికి +1

నెగెటివ్ మార్కింగ్ లేదు

పేపర్ 2 కు హాజరైన అభ్యర్థులు 1,50,491
అర్హత సాధించిన అభ్యర్థులు 51,443
అర్హత శాతం 34.18%

తెలంగాణ TET 2024 పేపర్ 2 టాపర్ల జాబితా (TS TET Paper 2 Toppers 2024)

తెలంగాణ TET 2024 పరీక్షలో టాపర్లుగా నిలిచిన అభ్యర్థుల క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

అభ్యర్థుల పేరు

విషయం

వచ్చిన మార్కులు

జిల్లా పేరు

లక్ష్మీ రామమ్మ

గణితం మరియు సైన్స్

120

హైదరాబాద్
భూక్య హత్తిరం సామాజిక అధ్యయనాలు 105 భద్రాద్రి కొత్తగూడెం
పుల్లూరి స్నేహ సామాజిక అధ్యయనాలు 101 పెద్దపల్లి

ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది

ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది

ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది

మరిన్ని పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది

తెలంగాణ TET 2024 పేపర్ 2 గత సంవత్సరం టాపర్ల జాబితా (TS TET Paper 2 Previous Year Toppers 2024)

తెలంగాణ TET 2024 గత సంవత్సరం పరీక్షలో టాపర్లుగా నిలిచిన అభ్యర్థుల క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

అభ్యర్థి పేరు

అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్

సబ్జెక్టు

సాధించిన మార్కులు

జిల్లా

కొల్లూరు నాగ వెంకట శ్రీరామ్

23372812601349

గణితం & సైన్స్

124

విజయనగరం

సి. ప్రవీణ్

23273311000016

గణితం & సైన్స్

114

నారాయణపేట

సయ్యద్ హుస్సేన్

23273011800067

సోషల్

112

గద్వాల్

TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా? ( How To Get TS TET 2024 Qualifying Certificate)

తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే DSC పరీక్ష వ్రాయడానికి అర్హత సాధిస్తారు. DSC పరీక్ష వ్రాసిన అభ్యర్థులు తప్పనిసరిగా TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ అధికారుల చేత ధ్రువీకరణ చేపిస్తేనే వారికి ఉద్యోగం లభిస్తుంది. గతంలో TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ ను పోస్ట్ ద్వారా అభ్యర్థుల చిరునామా కు పంపేవారు, కానీ ఇప్పుడు ఎటువంటి మెమో అభ్యర్థుల చిరునామాకు పంపించడం లేదు. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న TS TET 2024 ర్యాంక్ కార్డు,  క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ గా వ్యవహరించబడుతుంది. కాబట్టి  TS TET 2024 ర్యాంక్ కార్డు ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని భద్రంగా ఉంచుకోవలసిందిగా అభ్యర్థులకు సూచించడమైనది.

TS TET 2024 క్వాలిఫయింగ్ మార్కులు ( TS TET 2024 Qualifying Marks)

తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా మారుతూ ఉంటాయి. అభ్యర్థులు ఈ క్రింది పట్టిక ద్వారా TS TET 2024 ఉతీర్ణత మార్కులను తెలుసుకోవచ్చు.

కేటగిరీ

ఉత్తీర్ణత శాతం

ఉత్తీర్ణత మార్కులు

జనరల్

60%

90

BC

50%

75

SC/ST

40%

60

PH

40%

60

గమనిక : తెలంగాణ TET ఉత్తీర్ణత మార్కులు అంటే కేవలం అభ్యర్థి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కులు మాత్రమే, ఉతీర్ణత మార్కులు సాధించిన అందరికీ ర్యాంక్ లభించదు అని గమనించాలి.



Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-tet-paper-2-toppers-list/
View All Questions

Related Questions

What happens in an Induction? : Can you tell me the induction process in colleges.

-AdminUpdated on November 16, 2025 11:18 PM
  • 87 Answers
Vidushi Sharma, Student / Alumni

LPU’s induction program, held over multiple days, is structured to help newcomers adjust comfortably to university life. It includes orientation sessions that explain academic systems, campus guidelines, and available student support services. Through interactive ice-breaking activities, workshops, and faculty interactions, students get acquainted with the campus environment and their peers, creating a strong and positive start to their academic journey.

READ MORE...

About b.sc in physical edu : Can i admit now in LPU if yes than send me fee details including hostel fee whole three years

-AdminUpdated on November 16, 2025 11:20 PM
  • 87 Answers
Vidushi Sharma, Student / Alumni

Yes, admissions for the B.Sc. Health and Physical Education program at LPU are open. For accurate details regarding the three-year tuition fee and the various hostel fee options—whether AC or Non-AC and based on different occupancy types—you should check the official LPU website. It provides the most up-to-date fee structure along with information on available scholarships that can help reduce the overall expenditure.

READ MORE...

Is it possible to gain admission at LPU without LPUNEST?

-Binod MohantyUpdated on November 16, 2025 11:19 PM
  • 27 Answers
Vidushi Sharma, Student / Alumni

Yes, LPU offers admission to several programs even without LPUNEST by accepting valid scores from exams such as JEE, CAT, MAT, and others. However, taking LPUNEST provides added advantages, including scholarship opportunities and priority in the admission process. While LPUNEST is not compulsory for every course, it is highly beneficial for students seeking better affordability and enhanced chances of selection.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All