3వ విడతకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల ఎంట్రీ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2, 2025 వరకు జరిగింది. ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు 3వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా, సీటు అలాట్మెంట్ నవంబర్ 4వ తేదీన రిలీజ్ అయింది. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారిక వెబ్సైట్ను oamdc.ucanapply.com సందర్శించవచ్చు.
0
0
0Is any bond available at the Government Pharmacy Institute, Patna or not?
Why can't I open AP EAPCET official website?
Please send me the website for AP EAPCET seat allotment.
How to apply for the B.Pharm Lateral Entry Exam 2025 online?