Nenu BA lo hindi teesukunna but next two years only social chesa nenu telugu pandit ga cheyavaccha

- AnjuUpdated On October 03, 2025 02:24 PM

తెలుగు పండిట్ ఉద్యోగానికి అభ్యర్థులు ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తెలుగును ప్రధాన సబ్జెక్ట్‌గా లేదా ఒక ఆప్షనల్‌గా సబ్జెక్ట్‌గా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటుగా B.ed లేదా తెలుగులో పెండిట్ ట్రైనింగ్ లేదా దానికి సమానమైన విద్యార్హత కూడా అవసరం

- Rudra VeniAnswered on October 03, 2025 02:24 PM
  • 0
  • 0
  • 0

Top